విరాట్ కోహ్లీని బీట్ చేసిన శ్రేయస్ అయ్యర్

Images source : google

ఐపీఎల్ 2025లో పంజాబ్, ఆర్సీబీ జట్లు ఫైనల్‌కు చేరాయి.

Images source : google

క్వాలిఫయర్ 2 లో ముంబై జట్టును పంజాబ్ జట్టు 5 వికెట్ల తేడాతో ఓడించింది.

Images source : google

ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 87 పరుగులు చేశాడు.

Images source : google

ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 39 సిక్సర్లు బాదాడు.

Images source : google

ఇలా ఎక్కువ సిక్స్‌లు బాదిన రెండో ఆటగాడిగా, విరాట్ ను కూడా శ్రేయస్ అయ్యర్ బీట్ చేసి రికార్డు సృష్టించాడు.

Images source : google

నికోలస్ పూరన్ 40 సిక్స్‌లు కొట్టి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు.

Images source : google

ఒకే సీజన్‌లో 2016లో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 38 సిక్స్‌లు బాదాడు.

Images source : google