బైక్స్ అంటే చాలా మందికి ఇష్టం. కానీ ఏ బైక్ తీసుకోవాలో కొందరి యూత్ కు అర్థం కాదు.

Photo: Google

మీరు ఎలాంటి టెన్షన్ లేకుండా ఒక సారి ఈ బైక్స్ గురించి తెలుసుకోండి. మేబీ మీకు నచ్చుతాయి.

Photo : Google

సుజుకి జిక్సర్ SF: సుజుకి జిక్సర్ SF 155cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 13.4 bhp, 13.8 Nm ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.47 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Photo: Google

యమహా FZ-FI: యమహా FZ-FI ప్రారంభ ధర రూ. 1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్). దీనికి 149cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 12.2 bhp, 13.3 Nm గరిష్ట శక్తి, టార్క్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

Photo: Google

హోండా హార్నెట్ 2.0: హోండా హార్నెట్ 2.0 ప్రారంభ ధర రూ. 1.39 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది. ఇది 17 bhp, 15.9 Nm గరిష్ట శక్తి, టార్క్ అవుట్‌పుట్‌ను అందించగలదు.

Photo: Google

టీవీఎస్ అపాచీ RTR 160 4V:   159.7cc ఆయిల్-కూల్డ్ ఇంజిన్‌తో పని చేస్తుంది ఈ బైక్.  17.31 bhp, 14.14 Nm టార్క్‌ తో వస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 1.24 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Photo: Google

టీవీఎస్ రైడర్: టీవీఎస్ రైడర్ 124.8cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11.2 bhp, 11.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడర్ 125 ధర రూ. 87,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.

Photo: Google

Disclaimer:  ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Photo: Google