ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ రికార్డులు

Images source : google

ఈ సీజన్ ఐపీఎల్ జట్టులో ఆర్సీబీ అద్భుతమైన ప్రదర్శనలు చేసింది

Images source : google

ముఖ్యంగా విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు

Images source : google

ఈ సీజన్‌లో విరాట్ ఏడు ఆఫ్ సెంచరీలు చేశాడు

Images source : google

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక అర్థ సెంచరీలు చేసిన డేవిడ్ వార్నర్‌ రికార్డును బద్దలు కొట్టాడు

Images source : google

ఈ సీజన్‌లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు

Images source : google

కోహ్లీ ఆర్సీబీ జట్టులో 9000 పరుగులు చేయడానికి ఇంకా 24 పరుగులు ఉన్నాయి.

Images source : google

ఈ సీజన్‌లో ఆర్సీబీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్లే ఆఫ్స్‌కు చేరింది

Images source : google