వామ్మో విశ్వంలో మరో కొత్త బ్లాక్ హోల్.. ఇంతకీ ఎలా ఏర్పడిందంటే?

Images source : google

బ్లాక్ హోల్ పేరు ఇప్పటికే చాలా సార్లు విన్నారు కదా.  ఇది దానికి దగ్గరలో ఉన్న అన్ని గ్రహాలను ఆకర్శించి మింగేస్తుంటుంది.

Images source : google

విశ్వంలో ఇలాంటి బ్లాక్ హోల్స్ చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో కొత్త బ్లాక్ హోల్ కనుగొన్నారు శాస్త్రవేత్తలు.

Images source : google

గెలాక్సీ మధ్యలో ఉన్న వేడి వాయువు భ్రమణ సుడిగుండం ఈ బ్లాక్ హోల్. NASA-ESAలు కలిసి ఈ చిత్రాన్ని తీశాయి.

Images source : google

ఈ రింగ్ ఆకారపు కాల రంధ్రం నక్షత్రాలను ఎలా లాగుతుందో ఈ చిత్రంలో అర్థ: చేసుకోవచ్చు.  ఈ చిత్రాన్ని NASA వారి JPL తీసింది.

Images source : google

ఇది సూపర్ జెయింట్ బ్లాక్ హోల్. దాని చుట్టూ ప్రకాశించే వాయువు దృశ్యం. ఇది జీవ వ్యవస్థ రహస్యాలను తెలియజేస్తుంది.

Images source : google

హబుల్ స్పేస్ టెలిస్కోప్ చిత్రంలో, సూర్యుని కంటే 50,000 రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి కలిగింది ఈ బ్లాక్ హోల్‌. దీనికి  3XMM అని పేరు పెట్టారు.

Images source : google

మాసివ్ బ్లాక్ హోల్ కరోనా పెరుగుతున్న డిస్క్ పైన పసుపు శంఖాకార ఆకారంలో తిరుగుతున్నట్లు కనిపిస్తుంది.

Images source : google