Images source : google
పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతుంటాయి. తగ్గడం తక్కువ. పెరగడం ఎక్కువ కదా.
Images source : google
ఈ పెట్రోల్ ధరలు ఎంత పెరిగినా సరే కచ్చితంగా ఉపయోగించాల్సిందే.
Images source : google
మరి ఈ పెట్రోల్ ధరలు చాలా తక్కువ ఉంటే ఎంత బాగుండు కదా. కానీ నిజంగానే కొన్ని దేశాల్లో చాలా తక్కువ.
Images source : google
ఇరాన్ లో జస్ట్ ఒక లీటరు పెట్రోల్ ధర 2.56 రూపాయలు. ఎందుకంటే ఈ దేశంలో చమురు నిల్వలు పుష్కలంగా ఉంటాయి.
Images source : google
ఇక వెనిజులాలో ఒక లీటరు పెట్రోల్ ధర ను గమనిస్తే కేవలం రూ. 3.42.
Images source : google
అంగోలాలో కూడా చాలా తక్కువే. జస్ట్ ఒక లీటరు పెట్రోల్ ధర 28.18 రూపాయలు.
Images source : google