గూగుల్‌ మ్యాప్‌లోని కలర్స్‌ గీతలు ఎందుకు ఉంటాయి?

Images source : google

రోడ్డుపై భారీ ట్రిఫిక్‌ ఉన్నా, వాహనాలు ఆగిపోయినా సరే గూగుల్‌ మ్యాప్‌లో రెడ్‌ కలర్‌ గీతలు రావడం గమనించే ఉంటారు. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువ ట్రాఫిక్ ఉందని ఈ కలర్ సూచిస్తుంది.

Images source : google

నారింజ రంగు లైన్ వస్తే ట్రాఫిక్ నార్మల్ గా ఉందని అర్థం చేసుకోవాలి.

Images source : google

ఖాళీ రోడ్డు ఉండి వాహనాలు సాధారణ వేగంతో వెళ్తే లైన్స్‌ ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటాయి. అంటే ట్రాఫిక్ లేదని అర్థం.

Images source : google

గూగుల్‌ మ్యాప్‌ లో నీలిరంగు గీత కనిపిస్తే ఇది ట్రాఫిక్‌ కాదు. దిశను చూపిస్తుంది అని అర్థం చేసుకోవాలి.

Images source : google

లోకేషన్‌లో పర్పుల్‌ కలర్‌ లైన్‌ కూడా కనిపిస్తుంది. ఈ లైన్ అర్థం ఏంటంటే ప్రత్యామ్నాయ మార్గాలు లేదా ప్రజా రవాణా మార్గాలను సూచిస్తుంది.

Images source : google

బూడిద రంగు గీత మీరు ఎంచుకున్న మార్గాలను తెలియజేస్తుంది. అయితే గూగుల్‌ మాత్రం వాటిని ప్రత్యామ్నాయ మార్గాలుగా చూపిస్తుంది.

Images source : google

రోడ్డు నిర్మాణ పనులు లేదా హెచ్చరికలు ఉంటే గూగుల్‌ ఎల్లో కలర్‌ గీతలు వస్తాయి.

Images source : google