మీ వెండి పట్టీలు నల్లగా మారుతున్నాయా? జస్ట్ ని.ల్లో తెల్లగా మెరుస్తాయి..

Images source : google

ఆడవారు కాళ్లకు పట్టీలు పెట్టుకొని ఇంట్లో నడుస్తుంటే ఆ ఇంటి అందమే వేరు కదా.

Images source : google

కానీ పనులు చేస్తుంటే లేదా వాటర్ లోకి పదే పదే వెళ్తుంటే ఇలా మరికొన్ని కారణాల వల్ల ఆ పట్టీలు నల్లగా మారుతాయి.

Images source : google

ఇక ఈ పట్టీలు నల్లగా మారితే బంగారం షాప్ కి వెళ్లి క్లీన్ చేయించుకుంటారు. సో డబ్బులు వేస్ట్ కదా.

Images source : google

ఈ వెండి పట్టీలకు మెరుపు రావాలంటే ఒక గిన్నెలో వేడి నీరు తీసుకోవాలి. అందులో కాస్త ఉప్పు వేయాలి.

Images source : google

ఈ నీటిలో కాస్త నిమ్మకాయ కూడా పిండాలి. అంతే మీ వెండి పాత్రలను క్లీన్ చేసే టిప్ రెడీ.

Images source : google

ఇందులో కాసేపు మీ కాళ్లను పెట్టినా సరే లేదంటే వాటిని తీసి ఆ గిన్నెలో వేసినా సరే ఆ పట్టీలు క్లీన్ అవుతాయి.

Images source : google

అల్యూమినియం ఫాయిల్ లు కూడా ఈ పట్టీలను క్లీన్ చేస్తాయి.

Images source : google