Images source : google
ఈ సీజన్లో 11 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన సూర్య కుమార్ యాదవ్ 172 స్ట్రైక్ రేట్ తో 475 రన్స్ చేశాడు.
Images source : google
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా అతడు కొనసాగుతున్నాడు .
Images source : google
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వీరొచిత బ్యాటింగ్ ద్వారా.. ఐపీఎల్ రికార్డును సూర్య బద్దలు కొట్టాడు.
Images source : google
ఐపీఎల్ లో వరుసగా 11 సార్లు 25+ కంటే ఎక్కువ పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.
Images source : google
2014లో రాబిన్ ఊతప్ప కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తరఫున వరుసగా 10 ఇన్నింగ్స్ లలో 25+ స్కోర్ నమోదు చేశాడు.
Images source : google
సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుత ఐపీఎల్లో రాబిన్ ఊతప్ప రికార్డును బ్రేక్ చేశాడు.
Images source : google
ఇక ఈ ఐపీఎల్లో సూర్య కుమార్ యాదవ్ దూకుడు వల్ల ముంబై జట్టు వరుసగా 6 విజయాలు సాధించింది.
Images source : google