ఐపీఎల్ లో ధోని విజయ పరంపర ముగిసినట్టే..

Images source : google

ఐపీఎల్ లో భాగంగా ఇటీవల పంజాబ్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది. 4 వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది.

Images source : google

ఈ సీజన్లో చెన్నై ఇప్పటివరకు పది మ్యాచ్ లు అడగా.. ఎనిమిదింట్లో ఓటమి పాలైంది.

Images source : google

ఈ ఓటమి ద్వారా చెన్నై జట్టు అధికారికంగా గ్రూప్ దశ నుంచే ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది.

Images source : google

ఈ వ్యతిరేక ఫలితం ద్వారా ధోని పేరు మీద ఉన్న రికార్డులు బద్దలయ్యాయి.

Images source : google

ఐపీఎల్ చరిత్రలో ఫైనల్స్ లో వరుసగా ధోని ఆడకపోవడం ఇదే తొలిసారి.

Images source : google

2017లో పూణే రైజింగ్ జట్టుకు అతడు నాయకత్వం వహించాడు. మిగతా అన్ని సీజన్లో చెన్నై జట్టుకు సారధిగా ఉన్నాడు.

Images source : google

ధోని నాయకత్వంలో చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలుచుకుంది.

Images source : google