ఈ జాబితాలో కొంతమంది ఆటగాళ్లు కొన్ని జట్లపై పరుగుల వరద పారించారు. అదే సమయంలో వికెట్లను నేల కూల్చి సరికొత్త రికార్డులు సృష్టించారు.

Images source : google

ఇలాంటి రికార్డులను, ఘనతలను సొంతం చేసుకున్న అద్భుతమైన ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..

Images source : google

ముంబై జట్టు ఆటగాడు కిరెన్ పోలార్డ్..కోల్ కతా నైట్ రైడర్స్ పై 583 పరుగులు, 14 వికెట్లు సాధించాడు.

Images source : google

చెన్నై ఆటగాడు షేన్ వాట్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై 566 పరుగులతో పాటు, 10 వికెట్లు పడగొట్టాడు.

Images source : google

ముంబై జట్టు ఆటగాడు కిరెన్ పోలార్డ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 551 పరుగులు చేసి, 11 వికెట్లు సాధించాడు.

Images source : google

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ ఢిల్లీ క్యాపిటల్స్ పై 531 పరుగులు చేసి, 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు.

Images source : google

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ కోల్ కతా నైట్ రైడర్స్ పై 503 పరుగులు, 11 వికెట్లు సాధించాడు.

Images source : google

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్ పై 506 పరుగులు, 12 వికెట్లు పడగొట్టాడు.

Images source : google