ఐఫోన్ SE 4 గురించి పూర్తి వివరాలు ఇవే..

Images source : google

ఆపిల్ తన 2022 మోడల్‌ ను అప్డేట్ చేసి ఐఫోన్ SE 4 (లేదా ఐఫోన్ 16E) ను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.

Images source : google

ఇది 6.1-అంగుళాల OLED స్క్రీన్‌తో అమర్చారు.  ముందున్న 4.7-అంగుళాల LCD ప్యానెల్ కంటే చాలా పెద్దది

Images source : google

ఇది ఐఫోన్ 14 లాగానే డిస్ప్లే నాచ్‌తో ఆల్-స్క్రీన్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుందట.

Images source : google

అయితే, దీనికి ఒక గుర్తించదగిన తేడా ఉంటుంది. అప్‌గ్రేడ్ అయిన 48-మెగాపిక్సెల్ సెన్సార్‌తో బ్యాక్ వెనుక కెమెరా ఉంటుంది.

Images source : google

హ్యాండ్‌సెట్‌లో ఆపిల్ మ్యూట్ స్విచ్‌కు బదులుగా యాక్షన్ బటన్, పాత లైట్నింగ్ కనెక్టర్‌కు బదులుగా USB టైప్-C పోర్ట్ ఉండవచ్చు.

Images source : google

ఐఫోన్ 16E మరింత శక్తివంతమైన A18 చిప్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు మద్దతును తీసుకురావచ్చు.

Images source : google

రాబోయే హ్యాండ్‌సెట్‌లో ఆపిల్ తన మొదటి ఇన్-హౌస్ 5G మోడెమ్‌ను కూడా ప్రవేశపెట్టవచ్చని పుకార్లు వస్తున్నాయి.

Images source : google