12వ తరగతి తర్వాత AI ఎలా చేయాలి?

Images source : google

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంచి మెరుగైన కెరీర్ ఎంపిక. ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో చాలా డిమాండ్ ఉంది.

Images source : google

అందుకే AI అధ్యయనం వల్ల మెరుగైన, సురక్షితమైన కెరీర్‌ లభిస్తుంది. మరి 12వ తరగతి తర్వాత AI ఎలా చేయాలంటే?

Images source : google

12వ తరగతి పూర్తి చేసిన తర్వాత  AI టెక్నాలజీలో డిగ్రీ, డిప్లొమా లేదా సర్టిఫికెట్ కోర్సు చేసుకునే అవకాశం ఉంటుంది.

Images source : google

AI చదవడానికి, 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు తీసుకోవాలి. అంతేకాదు కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి సబ్జెక్టులలో డిగ్రీ కలిగి ఉండాలి.

Images source : google

AI కోర్సులో ప్రవేశం పొందాలంటే భారతదేశంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్ష JEE మెయిన్ రాయాలి.

Images source : google

మీ JEE మెయిన్ పరీక్ష స్కోరు ఆధారంగా మీకు మంచి కాలేజీలలో సీట్ వస్తుంది. అటు ఇంజనీరింగ్ డిగ్రీ తర్వాత కూడా మీరు AI లో కెరీర్ ప్రారంభించవచ్చు.

Images source : google

ఈ డిగ్రీ కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్ లలో సబ్జెక్ట్ ఉండాలి.

Images source : google