Images source : google
ఇన్‌స్టాగ్రామ్‌లో రీసెంట్ గా బ్లెండ్ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.
Images source : google
ఇన్‌స్టాలో రీల్స్ చూడటం, స్నేహితులతో పంచుకోవడం వంటి వాటి కోసం వినియోగదారుల కోసం ఈ ఫీచర్ ను ప్రత్యేకంగా రూపొందించారు.
Images source : google
ఈ బ్లెండ్ అనేది మీరు, మీ స్నేహితులు కలిసి ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను ఆస్వాదించగల ఒక సూపర్ ఫీచర్.
Images source : google
దీంతో ఎవరితోనైనా కనెక్ట్ అయినప్పుడు, మీరు, మీ స్నేహితుడి ఆసక్తుల ఆధారంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్‌ను చూడవచ్చు అన్నమాట.
Images source : google
ఒకరు ఫన్నీ, మరొకరు డ్యాన్స్ వీడియోలను గనుక ఇష్టపడితే ఈ బ్లెండ్ ఫీడ్‌లో మీరు రెండింటి కలయికతో కూడిన రీల్స్‌ను చూసే అవకాశం ఉంటుంది.
Images source : google
అయితే ఇందులో ఒక స్నేహితుడికి బ్లెండ్ ఆహ్వానాన్ని మీరు పంపుతారు. దీని తరువాత, అతను ఆహ్వానాన్ని అంగీకరించాలి.
Images source : google
ఇద్దరికీ ప్రత్యేక రీల్స్ ఫీడ్ ఉంటుంది. రెండింటి ఎంపిక ప్రకారం వీడియోలు వస్తాయి.
Images source : google