ఇక నుంచి ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్

Images source : google

కొన్ని రోజుల్లోనే వాట్సప్ లోకి కొత్త ఫీచర్ రాబోతుంది.

Images source : google

అయితే ఈ ఫీచర్ ఏంటి అనుకుంటున్నారా? నెట్ లేకుండానే వాట్సాప్ ఉపయోగించవచ్చు.

Images source : google

దీని పేరు వాట్సాప్ ట్రాన్స్‌లేషన్. దీని వల్ల చాలా మంది ప్రయోజనం పొందవచ్చు.

Images source : google

ఈ కొత్త ఫీచర్ వల్ల వినియోగదారులు ఒక భాష నుంచి మరొక భాషకు మెసేజ్‌లను ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు.

Images source : google

Images source : google

WaBetaInfo సైట్ ప్రకారం, ఈ కొత్త వాట్సాప్ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.25.12.25 లో గుర్తించారట.

Images source : google

ఈ ఫీచర్‌ని యాక్టివేట్ అయితే హిందీ, స్పానిష్, రష్యన్, అరబిక్ భాషలలో మెసేజ్‌లకు మద్దతు లభిస్తుంది.

Images source : google

మీరు ఎంచుకున్న భాష, భాషా ప్యాక్‌ను యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది. దీనితో ఫీచర్ పనిచేస్తుంది.

Images source : google