ఎండాకాలంలో బెల్లం తినవచ్చా?

Images source : google

బెల్లం ఆరోగ్యానికి మంచిది అంటారు నిపుణులు. సో చాలా మంది ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు.

Images source : google

బట్ బెల్లాన్ని వేసవిలో మాత్రం అసలు తినవద్దు అంటారు.  ఇంతకీ సమ్మర్ లో బెల్లాన్ని ఎందుకు తినవద్దు అంటే?

Images source : google

బెల్లం ఆరోగ్యానికి మంచిది అంటారు. అందుకే వైద్యులు కనీసం రోజులో ఒక్కసారైనా కాస్తైన బెల్లం తినాలంటారు. దీనిలో అనేక పోషకాలు ఉంటాయి.

Images source : google

బెల్లంలో భాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం,  జింక్, విటమిన్ ఏ, బి వంటి అనేక పోషకాలు లభిస్తాయి. దీన్ని తింటే రక్త హీనత సమస్య రాదు.

Images source : google

బెల్లంలో అనేక యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు బలంగా ఉండేలా చేస్తాయి.

Images source : google

Fill in some కానీ బెల్లాన్ని వేసవిలో తింటే లాభాల కంటే నష్టాలే ఎక్కువట. బెల్లం శరీరానికి వేడిని అందిస్తుంది. సో దీనిని ఎండాకాలంలో ప్రతి రోజూ బెల్లం తింటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.ext

Images source : google

సమ్మర్ లో బెల్లం తింటే అధిక చెమట, నిర్జలీకరణ వస్తాయి. కొందరికి అలెర్జీ, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

Images source : google