నెల రోజుల పాటు ఫోన్ వాడకపోతే ఏమవుతుందో తెల్సా..

Images source : google

ఫోన్ వాడటం మానేస్తే చాలు ఆ రోజు చాలా కొత్తగా అనిపిస్తుంది. నోటిఫికేషన్, రింగ్ వచ్చిన సరే ఫోన్ చూడాలి అనిపిస్తుంది. కానీ కంట్రోల్.

Images source : google

రెండు మూడు రోజులు కంటిన్యూగా ఫోన్ ముట్టుకోవాలి అనిపిస్తుంది. కానీ పక్క వాళ్లతో మాట్లాడండి.

Images source : google

ఫోన్ ఉపయోగించరు కాబట్టి రాత్రి బ్లూ లైట్ ప్రభావం తగ్గుతుంది. రాత్రి త్వరగా నిద్ర పోతారు. ఉదయం త్వరగా లేస్తారు.

Images source : google

వారం రోజులు ఫోన్ లేకపోతే ఎక్కువ పనులపై ఫోకస్ చేస్తారు. పుస్తకం చదవడం, పనులు సకాలంలో పూర్తి చేయడం వంటివి చేస్తారు.

Images source : google

ఫోన్ లేకపోతే కుటుంబం, స్నేహితులతో సమయం వెచ్చిస్తారు.  రిలేషన్స్ మెరుగు అవుతాయి. ఆన్ లైన్ కంటే ఆఫ్ లైన్ జీవితం సూపర్ గా ఉంటుంది.

Images source : google

ఇతరులతో పోల్చుకోవడం ఉండదు. లైక్ లు, కామెంట్ల ఒత్తిడి ఉండదు. ఫ్రీగా ఉంటుంది లైఫ్.

Images source : google