Images source : google
ప్రస్తుతం ఆరోగ్యం మీద చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
Images source : google
ఇక బరువు తగ్గాలి అనుకునే వారు మరింత ఎక్కువ జాగ్రత్త పడుతున్నారు. వారు కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండే ఆహారాన్ని మాత్రమే ఎంచుకుంటున్నారు.
Images source : google
మీరు క్వినావో తింటారా? ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. అమైనో ఆమ్లాలు కూడా అందుతాయి.
Images source : google
క్వినావోలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్వరగా జీర్ణం అవుతుంది. బరువు తగ్గుతారు.
Images source : google
ఇందులోని విటమిన్ ఇ, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని స్ట్రెస్ నుంచి దూరం చేస్తాయి.
Images source : google
క్వినావోలో ఫ్రీ బయోటిక్ ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల మంచి బ్యాక్టీరియా పెరిగి గట్ హెల్త్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Images source : google