Images source : google
హిందూ ధర్మంలో చాలా నమ్మకాలు ఉన్నాయి. అయితే కొన్ని పనులు మాత్రం సాయంత్రం అసలు చేయకూడదు.
Images source : google
మరీ ముఖ్యంగా మహిళలు సాయంత్రం సమయంలో కొన్ని పనులు చేయవద్దు. అవేంటంటే..
Images source : google
సాయంత్రం సమయంలో ఆడవాళ్లు జుట్టు విరబోసుకోవద్దు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది.
Images source : google
సూర్యుడు అస్తమించే సమయంలో ఇల్లు కూడా ఊడవద్దు. లేదంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది.
Images source : google
లక్ష్మీదేవి సాయంత్రం సమయంలో ఇంటికి వస్తుంది కాబట్టి ఆ సమయంలో గుమ్మం వద్ద కూర్చోవద్దు. లేదంటే పేదరికంతో బాధ పడాలి.
Images source : google
చదువుకు, పూజకు సాయంత్రం అనుకూల సమయం. అందుకే ఈ సమయంలో అసలు పడుకోవద్దు.
Images source : google
సాయంత్రం సమయంలో ఎవరితో కూడా గొడవ పెట్టుకోవద్దు. దీనివల్ల ఇల్లు నాశనం అవుతుంది.
Images source : google