ప్రపంచంలోనే అతి పొడవైన నది ఎన్ని దేశాల గుండా ప్రవహిస్తుందంటే?

Images source : google

ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి. కానీ అన్నింటిలో నైలు నది పొడవైనది. ఆఫ్రికన్ నదుల పితామహుడు అని పిలుస్తారు కూడా.

Images source : google

భూమధ్య రేఖకు దక్షిణం నుంచి ఉద్భవించి ఈశాన్య ఆఫ్రికా గుండా ఉత్తరం వైపు ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది.

Images source : google

ప్రపంచంలో పొడవైన నది సరే మరి పొడవు ఎంతో తెలుసా? దీని పొడవు ఏకంగా 6650 కి. మీటర్లు ఉంటుంది.

Images source : google

ఈ నది 11 ఆఫ్రికన్ దేశాల గుండా ప్రవహిస్తుంది.

Images source : google

కాంగో, టాంజానియా, బురుండి, రువాండా, ఉగాండా, కెన్యా, ఇథియోపియా, ఎరిట్రియా, దక్షిణ సుడాన్, సుడాన్, ఈజిప్ట్ గుండా వెళ్తుంది.

Images source : google

ఈ నది ఆఫ్రికన్ దేశాల గుండా మాత్రమే ప్రవహిస్తుంది. మన దేశం దక్షిణాసియాలో ఒక భాగం. అందుకే మన దేశంలో ప్రవహించదు నైలు నది.

Images source : google

ఈ నది అనేక దేశాలకు ప్రధాన నీటి వనరు. ఈజిప్ట్, సుడాన్, దక్షిణ సూడాన్ లకు నీటిని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

Images source : google