Images source : google
మొహం మీద మచ్చలు, మొటిమలు చాలా ఇబ్బంది పెడుతున్నాయా? అయితే దీని కోసం మంచి టిప్ ఆలోచిస్తున్నారా?
Images source : google
వేపలో యాంటీబయాటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి
Images source : google
ఇందులోని విటమిన్-ఎ, సి, లినోలియిక్, ఒలియిక్ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి చర్మానికి కావాల్సిన పోషణను అందిస్తాయి. మొటిమలు, మచ్చలకు కారణం బ్యాక్టీరియా. దీన్ని కూడా మట్టికరిపిస్తుంది వేప నూనె.
Images source : google
వేపాకుల పేస్ట్ లో కాస్త పసుపు, కొబ్బరి నూనె కలిపాలి. దీన్ని ముఖానికి పూత మాదిరి వేసుకొని 15ని.ల తర్వాత చల్లటి నీటితో వాష్ చేయాలి.
Images source : google
ఇలా చేస్తే ఫేస్ కు తేమ అందుతుంది. ఇందులోని గుణాలు ఎక్స్ఫోలియేట్లా పనిచేసి చర్మరంధ్రాల్లోని మురికిని పోగొట్టడంలో సహాయపడతాయి.
Images source : google
వేప నూనెను కొన్ని సబ్బులు, షాంపూలు, లోషన్స్, క్రీమ్స్ లో ఉపయోగిస్తుంటారు. ఇది చర్మాన్ని లోపల నుంచి క్లీన్ చేసి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
Images source : google
చర్మ సమస్యలకు కూడా ఇది సహాయం చేస్తుంది. ఈ నూనెను చర్మ సమస్యల మీద పూస్తే అన్ని సమస్యలు పోతాయి.
Images source : google