దంగల్: ఆమిర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ఏకంగా 2000 కోట్లు వసూలు చేసింది.
Images source: google
బాహుబలి 2: ప్రభాస్ నటించిన 'బాహుబలి 2' ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Images source: google
RRR: ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR 1390 కోట్లు వసూలు చేసింది.
Images source: google
KGF 2: యష్ నటించిన 'KGF 2' సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1250 కోట్లు వసూలు చేసింది.
Images source: google
కల్కి 2898 AD: ప్రభాస్ తన నటనతో మెస్మరైజ్ చేసిన మరో సినిమా 'కల్కి 2898 AD'. ఈ సినిమా కూడా 1200 కోట్లు వసూలు చేసింది.
Images source: google
జవాన్: షారుఖ్ ఖాన్ , నయనతారల'జవాన్' సినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1148 కోట్లు వసూలు చేసింది.
Images source: google
పఠాన్: షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 1050 కోట్లు వసూలు చేసింది.
Images source: google
పుష్ప 2: మరి ఈ స్టార్ల సినిమాల మాదిరి అల్లు అర్జున్ 'పుష్ప 2' కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెడుతుందో లేదో చూడాలి? ఇప్పటికే 800 కోట్లు దాటేసింది.
Images source: google