ఇప్పుడు కొన్నింటిని మీరు కూరగాయలు అనుకుంటున్నారు కదా. కానీ అవి పండ్లు. ఇంతకీ ఏంటంటే?

Images source: google

దోసకాయ: ఈ సూపర్ హైడ్రేటింగ్ ఫ్రూట్ పువ్వుల నుంచి పెరుగుతుంది. లోపల అనేక విత్తనాలు ఉంటాయి.

Images source: google

బెల్ పెప్పర్స్: ఇవి వృక్షశాస్త్రపరంగా పండ్లుగా వర్గీకరించబడ్డాయి. ఇది ఇతర పువ్వుల అండాశయాల నుంచి పెరిగే సీడ్ బేరింగ్ పండు.

Images source: google

టొమాటో: ఈ రెడ్ డిలైట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తరచుగా కూరగాయగా అనుకుంటారు.

Images source: google

గుమ్మడికాయ: ఇది పొట్లకాయ కుటుంబానికి చెందినది. దీనిని కుకుర్బిటేసి అంటారు. ఇది పుష్పించే మొక్కగా నిర్దిష్ట నిర్మాణాన్ని కలిగి ఉన్నందున ఇది వృక్షశాస్త్రపరంగా పండు.

Images source: google

అవోకాడో: తరచుగా కూరగాయలుగా అనుకుంటారు.  ఇది బెర్రీ  ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.

Images source: google

బెండకాయ:  ఇది పువ్వుల నుంచి వచ్చే మరొక ఫలాలను ఇచ్చే విత్తనం. కాబట్టి, ఈ కూరగాయ నిజానికి ఒక పండు.

Images source: google

పచ్చి బఠానీలు: దీనిని వెజిటేబుల్ అని అంటారు. అయితే శాస్త్రీయంగా చెప్పాలంటే, ఇది ఒక పండు. ఎందుకంటే దాని విత్తనాలు, పువ్వు అండాశయం నుంచి అభివృద్ధి చెందుతాయి.

Images source: google