వయస్సు, జీవనశైలి ఎంపికలు, కాలుష్యం, జన్యుపరమైన ప్రభావాలు మొదలైన అనేక కారణాల వల్ల, కాలక్రమేణా మన దృష్టి బలహీనపడుతుంది. కొన్ని మూలికల ద్వారా దృష్టి లోపం లేకుండా చేయవచ్చట.

Images source: google

త్రిఫల - మూడు పండ్ల కలయిక, త్రిఫలలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కంటి కణజాలాల పునరుజ్జీవనాన్ని ప్రోత్సహిస్తూ ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కళ్ళను కాపాడతాయి. కంటి వాష్‌గా ఉపయోగించవచ్చు.

Images source: google

సమతుల్య ఆహారం - ఎ, ఇ, సి, బి వంటి ప్రోటీన్లు, విటమిన్‌లతో సహా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం వల్ల కంటి చూపుకు చాలా ప్రయోజనకరం. నెయ్యి, బార్లీ, తేనె, పాత బియ్యం, గోధుమలు, ద్రాక్ష వంటివి తీసుకోవాలి

Images source: google

అంజన- నస్య - అంజనా (కొల్లిరియం), నాస్యను క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల అనారోగ్యం నుంచి కళ్ళును రక్షించుకోవచ్చు.  అదనపు కఫాను తొలగిస్తుంది.

Images source: google

పాద మసాజ్ - పాదాభ్యంగ సాధన, లేదా నూనెతో పాద మర్దన చేయడం, పాద రక్షణను ఉపయోగించడం వల్ల దృష్టిని సంరక్షించడంలో సహాయపడుతుంది.

Images source: google

కోరికలను అణచివేయవద్దు - బలవంతంగా అణచివేయడం లేదా కోరికలను ప్రేరేపించడం వల్ల కంటి రుగ్మతలకు దారితీయవచ్చు.

Images source: google

త్రాటక - ఒక ఆయుర్వేద కంటి వ్యాయామం ఇది. 30-డిగ్రీల కోణంలో నెయ్యి దీపం వైపు, చీకటి గదిలో, 10 నిమిషాల పాటు నిలకడగా చూడటం వల్ల దృష్టి, కంటి బలాన్ని మెరుగుపరుస్తుంది.

Images source: google

క్రియాకల్ప – తర్పణ, పుటపాక, సేక, అంజన, అష్యోతన, పిండి, బిడలక వంటి క్రియాకల్ప చికిత్సలు వంటి ఔషధాలతో కూడిన నెయ్యి వంటివి కూడా కంటి దృష్టిని మెరుగుపరుస్తాయి.

Images source: google