Images source: google
పిల్లలకు కూడా హార్ట్ ఎటాక్ వస్తుంది. దీనికి చాలా కారణాల ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Images source: google
చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల పిల్లలకు గుండె పోటు వస్తుంది.
Images source: google
ఒత్తిడి, పోషకాహార లోపం, ఊబకాయం, కుటుంబ చరిత్ర వంటి వాటి వల్ల కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది.
Images source: google
హార్ట్ ఎటాక్ రాకుండా చేయడంలో కొన్ని రెమెడీస్ ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. హెల్తీ ఫుడ్, రెగ్యులర్ వ్యాయామం, ఒత్తిడి లేని జీవితం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షల వంటి వాటితో గుండె పోటు నుంచి బయటపడవచ్చు.
Images source: google
ఫాస్ట్ ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని గుర్తి పెట్టుకోండి. దీనిలో ఉండే కొవ్వు, చక్కెరలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
Images source: google
పిల్లలకు డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలు ఉన్నా కూడా పిల్లలు గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది.
Images source: google
ఎప్పుడైనా సరే పిల్లలకు ఇంట్లో వండిన ఫుడ్ ను ఇవ్వండి. ఫోన్, టీవీ చూసే సమయాన్ని తగ్గించడం చాలా అవసరం.
Images source: google