రతన్ టాటా ను సత్కరించిన దేశాలు ఇవే

Images source: google

టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలి.. అసాధారణ పారిశ్రామికవేత్తగా పేరుపొందిన రతన్ టాటా కన్నుమూశారు.

Images source: google

రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలోని పార్సి జొరాస్ట్రియన్ కుటుంబంలో జన్మించారు.

Images source: google

విలువలు గల వ్యాపారవేత్తగా రతన్ టాటా పేరు తెచ్చుకున్నారు.

Images source: google

భారత దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్(2008) ను రతన్ టాటా పొందారు.

Images source: google

ఇంతకుముందు భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

Images source: google

బ్రిటిష్ ఎంపైర్ మోస్ట్ ఎక్స్ లెంట్ ఆర్డర్ ఆఫ్ ది నైట్ గ్రాండ్ క్రాస్ గా రతన్ టాటా నియమితులయ్యారు.

Images source: google

ఎలిజబెత్-11 రతన్ టాటా కు బ్రిటిష్ ఎంపైర్ మోస్ట్ ఎక్స్ లెంట్ ఆర్డర్ ఆఫ్ ది నైట్ గ్రాండ్ క్రాస్  పురస్కారం అందించారు.

Images source: google

జపాన్, సింగపూర్, ఇటలీ, ఆస్ట్రేలియా జాతీయ ప్రభుత్వాలు రతన్ టాటా కు గౌరవ పురస్కారాలు అందించి సత్కరించాయి.

Images source: google

రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ రతన్ టాటా ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.

Images source: google