ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చదువుకుని ఉద్యోగాలు చేసేవారి కంటే యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించేవారే ఎక్కువ.
Images source: google
గౌరవ్ చౌదరి దుబాయ్‌లో ఉన్న ఇండియన్ యూట్యూబర్. ఇతను టెక్నాలజీకి సంబంధించిన విషయాలు గురించి ఎక్కువగా చెబుతుంటాడు. ఇతనని టెక్నికల్ గురూజీ అని కూడా అంటారు. ఇతని మొత్తం ఆస్తుల విలువ రూ.356 కోట్లు.
Images source: google
యూట్యూబ్‌లో ఆహారానికి సంబంధించిన వీడియోలు చేస్తూ నిషా మధులిక ఫేమస్ అయ్యింది. ఈమె ఆదాయం సుమారుగా రూ.326 కోట్లు.
Images source: google
భువన్ బామ్ అనే యూట్యూబర్ కామెడీ సన్నివేశాలను ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. మంచి ఫేమ్ వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ఇతని నికర ఆస్తుల విలువ రూ.122 కోట్లు.
Images source: google
ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ప్రత్యేకమైన వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ద్వారా కూడా ఫేమస్ అయ్యాడు. ఇతని మొత్తం ఆదాయం రూ.50 కోట్లు. ఇతనిపై కొన్ని కేసులు కూడా ఉన్నాయి.
Images source: google
యూట్యూబ్‌లో మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్‌గా ఎంతో పాపులర్ సంపాదించకున్నాడు సందీప్ మహేశ్వరి. ఇతని నికర విలువ రూ.42 కోట్లు.
Images source: google
ఫ్లయింగ్ బీస్ట్ ఛానెల్ పేరుతో గౌరవ్ తనేజా యూట్యూబ్‌లో మిలియన్ల ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ ద్వారా ఇతను సంపాదించినది రూ.41 కోట్లు. యూట్యూబ్‌లో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది.
Images source: google
గేమర్, కామెడీ, రాపర్ వంటివి చేస్తూ యూట్యూబ్‌లో ఫేమస్ అయిన వ్యక్తి అజేయ నగర్. ఇతని నికర విలువ రూ.50 కోట్లు.
Images source: google
కామిక్ వీడియోలతో యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అయ్యి మిలియన్ల కొద్ది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న వ్యక్తి ఆశిష్ చంచ్లానీ. ఇతని నికర విలువ రూ.41 కోట్లు.
Images source: google