Samsung Galaxy 5G: శాంసంగ్ నుంచి 5G ఫోన్.. ధర తెలిస్తే షాకవుతారు..
శాంసంగ్ నుంచి ఎఫ్ సీరీస్ లో ఎఫ్54 5Gని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ మోబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోలెడ్ + డిస్ ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్రాయిడ్

Samsung Galaxy 5G: మొబైల్ నెటవర్క్ 4G నుంచి 5Gకి మారడంతో మార్కెట్లోకి కొత్త మోడళ్లు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలో ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. 5G సిరీస్ లో భాగంగా శాంసంగ్ న్యూ మోడల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. గతంలో శాంసంగ్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది. ఆ తరువాత వివిధ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంతో శాంసంగ్ హవా తగ్గింది. అయితే 5G నెట్ వర్క్ లో ఆకట్టకునే ఫీచర్లతో న్యూ మోడల్ ను తీసుకొచ్చింది. దీని ఫీచర్లు ఇప్పటికే ఆన్లైన్లో లీక్ కావడంతో కొంతమంది బుక్ చేసుకున్నారు. మరి వాటి గురించి తెలుసుకుందాం.
శాంసంగ్ నుంచి ఎఫ్ సీరీస్ లో ఎఫ్54 5Gని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ మోబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోలెడ్ + డిస్ ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్రాయిడ్ 13తో కూడిన వన్ యూఐ 5.1 తో 1380 ఎగ్జినోస్ ప్రాసెస్ కలిగి ఉంది. 108 మెగా పిక్సెల్ తో మెయిన్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ మ్యాక్రో సెన్సార్ ను అమర్చారు. ఇక ఫ్రండ్ కెమెరా 32 మెగా పిక్సెల్ తో కూడుకొని ఉంది. 600 ఎంహెచ్ బ్యాటరీతో కలిగిన ఈ మొబైల్ 25w పాస్ట్ చార్జింగ్ కు సపోర్టు చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ నుంచి విడుదలయిన ఈ ఫోన్ ధర రూ.27,999గా నిర్ణయించారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో ఉన్న ఈ ఫోన్ జూన్ 12ను అఫీషియల్ గా విక్రయాలు సాగుతాయి. ఆకట్టుకునే ఫీచర్లు ఉండడంతో చాలా మంది ఇప్పటికే దీనిని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఫ్లిప్ కార్డ్, శాంసంగ్ వెబ్ సైట్లో దీని బుకింగ్స్ కు అనుమతి ఇస్తున్నారు. ప్రస్తుతానికి బ్లూ, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉండడంతో కొందరు వీటిని లైక్ చేస్తున్నారు.
5G నుంచి ఇప్పటికే చాలా కంపెనీలో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అయితే బ్రాండెడ్ మొబైల్స్ కోసం ఎదురుచూసేవారికి శాంసంగ్ మంచి ఆప్షన్ అని అంటున్నారు. ఇన్సూరెన్స్, గ్యారంటీ సదుపాయం కూడా ఉండడం కంపెనీకి ఎక్విప్ మెంట్ గా మారింది. ఇక ఒకేసారి పేమేంట్ కాకుండా ఈఎంఐ ద్వారా కూడా చెల్లించి తీసుకొచ్చని ఆన్లైన్లో చూస్తే అర్థమవుతుతోంది. మరింక లేటు ఎందుకు? వెంటనే 5G కోరుకునేవాళ్లు బుక్ చేసుకోండి..
