సంపాదకీయం

TSRTC సమ్మెలో రాజకీయాలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె రెండో వారంలోకి ప్రవేశించింది. దీనిపై ఇంతకుముందే మన అభిప్రాయాన్ని వెలువరించాం. రెండువైపులా పట్టువిడుపు ధోరణిలో పరిష్కారమార్గాలు వెదకాల్సిన అవసరం ఎంతయినా ఉం...

టిఎస్ఆర్టీసీ కార్మిక సమ్మె లోతుపాతులు

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె తారా స్థాయికి చేరింది. ఇరువైపులా రాజీలేని వైఖరిని తీసుకున్నారు. ఇటీవల చరిత్రలో ఇటువంటి సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని చె...

పెద్దపల్లి స్పూర్తితో నూతన భారతాన్నినిర్మిద్దాం

పెద్దపల్లి . ఓ మూలన వున్న వెనకబడిన జిల్లా. ఇటీవల జిల్లా అవ్వకముందు కరీంనగర్ జిల్లాలో ఓ మండలం. అటువంటి పెద్దపల్లి ఇప్పుడు దేశవ్యాప్తంగా మోగిపోతున్న పేరు. మొత్తం దేశంలోని అన్ని జిల్లాల్...

ఆంధ్రాలో విప్లవాత్మక నిర్ణయాలు

జగన్ ప్రభుత్వం ఆంధ్రాలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ సచివాలయాల స్థాపన ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని ఆలోచన. ఎన్టీఆర్ పాలనను మండలాల కు త...

రుణమాఫీ పధకాన్ని మధ్యలో ఆపొద్దు

జగన్-చంద్రబాబునాయుడు రాజకీయ క్రీడలో ప్రజల్ని బంతిలాగా ఆడుకుంటున్నారు. అందులోభాగమే రైతు రుణమాఫీపై పిల్లిమొగ్గలు. సూత్రబద్ధంగా చూస్తే రైతు రుణమాఫీ పధకం అన్నివిధాలా చేటు చేసేదే. అయితే...

కెసిఆర్-జగన్ మైత్రి బంధం ప్రజలకు మేలు జరగాలి

ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటీవలికాలంలో క్రమం తప్పకుండా కలుస్తుండటం అభినందించాల్సిన విషయమే. సంప్రదింపులకు మించిన పరిష్కారం ఇంకోటి లేదు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు స...

జగన్ ప్రభుత్వం విద్యుత్తు ఒప్పందాలను తిరగదోడటం సరికాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విద్యుత్తు ధరల సమీక్షపై ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం లేని అధికారాన్ని ఉపయోగించిందని స్పష్టం చేసింది. అంటే ధరల సమీక్ష కరెక్టు కాదనే ...

కోడెల మరణంలో నిజానిజాలు తేలాలి

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య ఒక్కసారి ఆంధ్రరాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపింది. తెలుగుదేశం అగ్రనాయకుల్లో ఒకరైన కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకునే అంత పిరికిపంద కాదని అనిపి...

సంక్షోభం బాటలో తెలంగాణ ఆర్ధికం

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఆరు నెలల తర్వాత బడ్జెట్టు ప్రవేశపెట్టటమే ఒక తప్పు. ఆరు నెలల వరకు బడ్జెట్టు ప్రవేశపెట్టకపోవటాన్ని ఏవిధంగా చూడాలి? సహేతు...

జగన్ విద్యారంగంపై ఆసక్తి ని స్వాగతిద్దాం

జగన్ విద్యారంగం లో సంస్కరణలకు , ప్రోత్సాహకాలకు పూనుకోవటం ఆహ్వానించదగ్గ పరిణామం. జగన్ తన ఎన్నికల ప్రణాళికలో అక్షరాస్యతపై నవరత్నాల్లో చేర్చటమే కాకుండా ఆ దిశలో ప్రయాణం చేస్తున్నట్లుగ...