బీజేపీలోకి రాములమ్మ!?

అనేక మంది నేతలు ఇప్పటికే బీజేపీ లో చేరారు. వాళ్ళతో పాటు గతంలో తల్లి తెలంగాణ పార్టీ ని తెరాస పార్టీ లో కలిపి ఆ తరవాత కాంగ్రెస్ లో కొంత కాలం ఎంపీ గా ఉన్న విజయశాంతి కూడా బీజేపీ చేరే అవకాశం ఉంది. ఆమెతో పాటు ఉత్తర తెలంగాణ నుండి కూడా మరి కొంత మంది మాజీ నేతలు ఈ నెల 18 న నడ్డా సమక్షంలో బీజేపీ లో చేరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.