విభజన తర్వాతేంటి?? ఆర్టికల్ 370 పై విశ్లేషణ

నిన్నరాజ్యసభలో ఆమోదం పొంది, ఈరోజు లోక్సభలోకి ప్రవేశించిన ఆర్టికల్ 370 బిల్లు పై వాదోపవాదాలు రసాభసగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే అసలు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటి. జమ్మూ కాశ్మీర్ రెండు గా విడిపోవడం వల్ల ఉపయోగాలేమిటి? నష్టాలేమిటి?. బీజేపీ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం మంచిదా? కాదా? . ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో మరో కీలకమైన నిర్ణయానికి చోటిస్తుందా? అంబేద్కర్ గారు కూడా ఆర్టికల్ 370 ఎందుకు వద్దన్నారు?. ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే.. ఈరోజు టివీ 5 ఛానల్ లో జరిగిన డిబేట్ లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుల అభిప్రాయలు మనం కూడా తెలుసుకోవాల్సిందే... కనుక ఈ క్రింది వీడియోని వీక్షిద్దాం.


 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.