పబ్జి ఆట కోసం ప్రాణాలు తీసుకున్న బాలుడు

నిన్న కర్ణాటకలో పబ్జి గేమ్ కోసం ఒక తండ్రి ప్రాణాలను కత్తి పీటతో నరికి చంపిన కొడుకు సంఘటన మరువకముందే విశాఖ లో అలాంటి మరొకటి జరిగింది. 10 వ తరగతి చదివే ఓ బాలుడు పబ్జి ఆట కోసం ప్రాణాలు తీసుకున్నాడు. విశాఖ జిల్లా లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఆ వివరాలను ఈ వీడియో లో చూద్దాం..

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.