విశాఖలో పిల్లి మాంసం.

విశాఖలో భక్తి ముసుగులో పిల్లుల వేట,ఒక ఎన్.జి.ఓ ఇచ్చిన సమాచారం ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు. పిల్లి మాంసాన్ని హోటళ్లకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్న అధికారులు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.