ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సు పల్టీ..!

prakasam jilla school bus accident,prakasam jilla darsi mandalam chinthala palem lo school bus boltha,chinthala palem school bus accident in 2019 in ap,ap lo school bus boalth palti,prakasam bus incident

ఈ రోజు ఉదయం ప్రకాశం జిల్లా దర్శి మండలం చింతల పాలెం వద్ద లో ఓ స్కూల్ బస్సు పల్టీ కొట్టి, ప్రక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. పల్టీ కొట్టిన సమయంలో బస్సు లో 15 విద్యార్థులు ఉన్నారు. పూర్తి వివరాలను ఈ వీడియో లో చూద్దాం..

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.