స్కూల్ పిల్లల ఆటో బోల్తా..!

auto accident in hyderabad,auto accident in hyderabad at nampalli,auto accident in hyderabad at nampalli in 2019,auto accident in hyderabad in 2019,auto accident in hyd,auto boltha,hyderabad lo auto boltha,hyderabad auto accident in nampalli school auto

హైదరాబాద్, నాంపల్లిలో యల్ బి స్టేడియం సమీపంలో ఆటో బోల్తాపడ్డది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆటోలో 6గురు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఆటో వెళ్తుండగా వెనకనుండి వచ్చిన బైక్ వల్ల యాక్సిడెంట్ జరిగినట్లుగా పిల్లలు చెబుతున్నారు. ఆటో చిన్నగానే వెళ్తుంది కానీ వెనుకనుండి వచ్చిన బైక్ వల్లే ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన వెంటనే దగ్గర్లో ఉన్న వారంతా వెంటనే స్పందించి పిల్లల్ని హాస్పిటల్ లో చేర్పించారు. వైద్యులు వారికి చికిత్సను అందిస్తున్నారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.