సాదినేని యామిని టిడిపికి రాజీనామా!

ఎన్నికల అనంతరం నిశ్శబ్దంగా ఉంటున్న టీడీపీ లేడీ బాంబ్ సాదినేని యామిని ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని సమాచారం... కొన్నిరోజుల క్రితం ఆమె వేరే పార్టీ లో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడామె దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్టు లేదు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ తెలుపుతానని చెపుతున్నారు.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.