ప్రియాంకరెడ్డి హత్య: మెగాస్టార్ ఆవేదన,ఆగ్రహం!

chiranjivi reponce on priyankareddy murder case in 2019 pawan kalyan responce on priyankareddy rape and murder case in 2019

సంచలనం రేకెత్తిస్తున్న ప్రియాంక రెడ్డి రేప్ మరియు మర్డర్ కేసులో జీర్ణించుకోలేని, నమ్మలేని నిజాలు బయటకు వస్తున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అలాంటి వారిని నడి రోడ్డుపై ఉరి తీసిన తప్పులేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.