విద్యార్థినులకు క్షవరం చేయించిన ప్రిన్సిపాల్

Medak mini gurukul school updates,Principal cutted all girl students hair due to lack of water,less hostel facilities in medak,lack of water in gurukul hostels

మెదక్ లోని మినీ గురుకుల పాఠశాలలో దారుణం, హాస్టల్ లో స్నానాలకు నీళ్లు లేవని ఆడపిల్లల జుట్టు కట్ చేయించిన ప్రిన్సిపల్. జుట్టు కత్తిరించేందుకు ఒక్కొక్కరి నుండి రూ.25 వసూలు,హాస్టల్ లో సరిపడ నీళ్లు లేనందున ఇలా చేశానంటున్న ప్రిన్సిపల్.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.