అచ్చెం నాయుడుని అడ్డుకున్న పోలీసులు

ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి ఇటు వైసీపీ అటు టీడీపీ నాయుకులు పిలుపునిచ్చిన నేపధ్యం లో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు లయ తప్పుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు ని హౌస్ అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది మరో వైపు చంద్రబాబు ఇంటికి వెళ్తున్న టీడీపీ నాయకులను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు.. పూర్తి వివరాలను ఈ వీడియో లో చూద్దాం...

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.