ఏపీ ప్రణాళికా బోర్డు రద్దు

జగన్ ప్రభుత్వం ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రణాళికా బోర్డును రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రణాళికా బోర్డు స్థానంలో నాలుగు ప్రాంతీయ ప్రణాళికా బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతీయ ప్రణాళికా బోర్డులు ఆయా ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి కోసం పనిచేయనున్నాయి.

ఆర్థికవనరుల కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధి, వ్యవసాయం, నీటి నిర్వహణ, అసమానతల తగ్గింపుపై ఈ బోర్డులు దృష్టి సారిస్తాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ బోర్డులో చైర్మన్ తో పాటు సభ్యులు ఉంటారు. చైర్మన్ ను మూడేళ్ల కాలానికి నియమిస్తారు. ఈ బోర్డులు విజయనగరం(విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం), కాకినాడ (ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా), గుంటూరు(గుంటూరు, ప్రకాశం, నెల్లూరు), కడప(కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు) కేంద్రంగా పనిచేయనున్నాయి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

మెహందీ రంగు ఎక్కువరోజులుండాలంటే?

అమరావతి భూ కుంభకోణంపై నిజాన్ని నిగ్గు తేల్చాలి

మీకు అర్దమౌతోందా...సరిలేరు నీకెవ్వరులో కొత్త సీన్లు యాడ్ కాబోతున్నాయట!

రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ దర్శకుడికి తీవ్రగాయాలు

జగన్ స్కెచ్ లో.. చంద్రబాబుకి తాత్కాలిక విజయం

సోనీ నుండి విడుదలైన ఆండ్రాయిడ్‌ వాక్‌మన్‌ ప్లేయర్‌

రక్తం పెరగాలంటే..ఈజీ చిట్కాలు

డిస్కో భామ పాయల్ రాజ్‌పుత్ హాట్ హాట్ స్టిల్స్

మున‌గాకు లాభాలు తెలిస్తే.. వెంట‌నే తింటారు..!

గర్భిణులు అమెరికాకి రావద్దు.. ట్రంప్ కొత్త నియమం

వెల్లుల్లిని ప్రతిరోజు ఉపయోగిస్తే.. ఇన్ని ఉపయోగాలా?

తాగొచ్చి.. లోకేష్ ని కొట్టడానికి ప్లాన్ వేసిన మంత్రులు:యనమల

తెలుగు రాష్ట్రాల్లో రైల్వేకి సంక్రాంతి ఆదాయం ఎంతంటే..

అఘోరగా బాలయ్య? బీభత్సముగా ప్లాన్ చేసిన బోయపాటి

చంద్రయాన్-3 మిషన్‌కు శ్రీకారం

2025 నాటికి ప్రపంచంలో నెంబర్ వన్ గా...

ప్రజాస్వామ్య సూచిక.. భారత్ లో దిగజారిన పౌర స్వేచ్ఛ

లైన్ లో రెండు ఉన్నాయి.. మూడో దానికి గ్రీన్ సిగ్నల్

అందంగా ఉన్న రోజా.. బాలయ్య ఆమెకు దిష్టిబొమ్మ.. వర్మ ట్వీట్

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు