నల్లమలలో పవన్ ఆపరేషన్!

నల్లమలలో యురేనియం తవ్వకాల్లో ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీసేందుకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చాడు. స్థలంతో, ప్రాంతంతో , పార్టీతో సంబంధం లేకుండా ప్రజల పక్షం పోరాడే నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. సమస్యలపై పోరాడటం, వాటికి పరిష్కారం చూపే దిశగా పవన్ కళ్యాణ్ కాంగ్రెసుతో కలిసి ముందుకేలుతున్నారు. పూర్తి వివరాలను ఈ వీడియో లో చూద్దాం..

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.