పాక్, నీఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలి: ఐరాస

"అసలే కోతి-అది కల్లు తాగింది-ఆపైన తేలు కుట్టింది" అన్నట్లుగా ఉంది పాకిస్తాన్ పరిస్థితి. భారత్ లో 370 ఆర్టికల్ రద్దు చేసాం, అమెరికా, రష్యా లాంటి దేశాలు తన ఉగ్ర కార్యకలాపాలను నిలిపివేయాలని పాకిస్థాన్ కి హిత బోధచేశాయి, ఇప్పుడు ఐక్య రాజ్య సమితి కూడా కాశ్మీర్ సమస్య గూర్చి ఎటు తేల్చకుండానే రహస్య సమావేశం ముగించింది. ఆ పూర్తి వివరాలను ఈ వీడియో లో వీక్షిదాం...

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.