నగరంలో మరో గ్యాంగ్ వార్!

గణేష్ నిమజ్జనం రోజున ఉప్పల్ లో రెండు గ్యాంగుల మధ్య గ్యాంగ్ వార్ జరిగిన సంగతి తెలిసిందే, ఆ ఘటన మరువక ముందే హైదరాబాద్ పాత బస్తి లో మరో గ్యాంగ్ వార్ జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ వార్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. మీరూ చూడండి..

ఇది కూడా చూడండి:ఉప్పల్ లో గ్యాంగ్ వార్!

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.