‘ఓ బేబి’ క్లోజింగ్ కలెక్షన్స్

నందినిరెడ్డి దర్శకత్వంలో.. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓ బేబీ’ చిత్రం మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక పక్క కామెడీ చేస్తూనే.. మరో పక్క ఎమోషన్ తో కట్టిపడేసి.. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సమంత నటనను ప్రశంసిస్తున్నారు. వసూళ్ల పరంగా కూడా ఈ చిత్రం మంచి రికార్డులను క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

  • నైజాం – 4.97 కోట్లు
  • సీడెడ్ – 1.60 కోట్లు
  • వైజాగ్ – 1.90 కోట్లు
  • గుంటూరు – 0.84 కోట్లు
  • ఈస్ట్ – 0.80 కోట్లు
  • వెస్ట్ – 0.70 కోట్లు
  • కృష్ణా – 1.05 కోట్లు
  • నెల్లూరు – 0.40 కోట్లు
  • ఏపీ+తెలంగాణ = 12.26 కోట్లు (షేర్)
  •  
     

    0 Comments

    Write a comment ...
    Post comment
    Cancel
      Please submit your comments.