నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న భారత-అమెరికన్ అభిజిత్ బెనర్జీ

పశ్చిమ బెంగాల్ మూలాలున్న భారత-అమెరికన్ అభిజిత్ బెనర్జీని నోబెల్ వరించింది. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ విషయాన్ని నోబెల్ యాజమాన్యం ట్విట్టర్ ద్వారా సోమవారం వెల్లడించింది.

నోబెల్ యాజమాన్యం ట్వీట్ ఇదే..

అభిజిత్ బెనర్జీని గూర్చి కొన్ని ఆసక్తికర నిజాలు ఈ వీడియోలో చూడొచ్చు

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.