తహసీల్దార్ కంటతడి

నిజామాబాద్ జిల్లా రెంజల్ తహసీల్దార్ కంటతడి పెట్టారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత అధికారులు సహకరించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెంజల ఎమ్మార్వో ఆఫీసు ఎదుట రైతుల రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.