66వ జాతీయ చలనచిత్ర అవార్డులు - విజేతలు

జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే ‘జాతీయ చలన చిత్ర అవార్డుల’ను ఆగస్ట్ 9న ప్రకటించారు. ఈ అవార్డుల్లో మహానటి, రంగస్థలం చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు రాహుల్ రవైల్ 66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.

అవార్డులు - విజేతలు

  • జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'మహానటి'
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ 'మహానటి'
  • ఉత్తమ ఆడియోగ్రఫీ - రాజాకృష్ణన్ (రంగస్థలం)
  • బెస్ట్ యాక్షన్ చిత్రం 'కేజీఎఫ్'
  • బెస్ట్ డైరెక్టర్ - ఆదిత్య దార్ (ఉరి)
  • బెస్ట్ యాక్టర్ - ఆయుష్మాన్ ఖురానా (అంధాదూన్)
  • ఉత్తమ నటి - కీర్తి సురేష్ (మహానటి)
  • జాతీయ ఉత్తమ చిత్రం 'అంధాదూన్'
  • జాతీయ ఉత్తమ మరాఠీ చిత్రం 'భోంగా'
  • జాతీయ ఉత్తమ తమిళ చిత్రం 'బారమ్'
  • ఉత్తమ ఉర్దూ చిత్రం 'హమీద్'
  • ఉత్తమ సంగీత దర్శకుడు - సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ చిత్రం - పద్మావత్
  • ఉత్తమ రాజస్థానీ చిత్రం - టర్టుల్
  • ఉత్తమ పంజాబీ చిత్రం - అర్జేదా
  • ఉత్తమ అస్సామీ చిత్రం - బుల్ బుల్ కెన్ సింగ్
  • ఉత్తమ సహాయ నటుడు - ఆనంద్ కిర్కిరే (చుంభక్)
  • ఉత్తమ సహాయనటి - సురేఖ సిక్రీ (బాదాయి హో)
  • బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ - అ! (తెలుగు)
  • బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ - కమ్మర సంభవం (మలయాళం)
  • బెస్ట్ సౌండ్ డిజైనర్ - ఉరి (హిందీ)
  • బెస్ట్ ఎడిటింగ్ - నాతిచరామి (కన్నడ)
  • బెస్ట్ డైలాగ్ - తారిఖ్ (బెంగాలీ)
  • బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - బిందుమాలిని (నాతిచరామి.. మాయావి మానవే సాంగ్)
  • బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - అర్జిత్ సింగ్ (పద్మావత్.. బింతే దిల్ సాంగ్)
  • బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ - పీవీ రోహిత్, సాహిబ్ సింగ్, తల్హ అర్షద్ రేషి, శ్రీనివాస్ పోకలే
  • బెస్ట్ కోరియోగ్రఫీ - పద్మావత్ (గూమర్ సాంగ్)
  • బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ - నాన్
  • బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాక్ గ్రౌండ్ స్కోర్) - ఉరి
  • బెస్ట్ స్క్రీన్ ప్లే - చిలసౌ
  • ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: ‘అ!’(తెలుగు)కేజీఎఫ్‌(కన్నడ)
  • ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
  • ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.