'సైరా నరసింహారెడ్డి' మేకింగ్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న హై రేంజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సైరా. ఈ చిత్ర మేకింగ్ వీడియో విడుదలైంది. తాజాగా విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ టీంతో సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఈ చిత్ర టీజర్ ఆగస్ట్ 20న విడుదల కానుంది.

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.