ఫోటో టాక్: కిల్లర్ ఫిష్

హాట్ బ్యూటీ అనగానే సహజంగా ముంబై నుంచి వచ్చిన భామ.. లేదా నార్త్ భామ అనుకుంటాం కానీ సౌత్ లో కూడా హాటు బాంబులకు కొదవ లేదు. రాయ్ లక్ష్మి సరిగ్గా అలాంటి కేటగిరీలో ఉండే భామే.

ఈ భామ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేసే ప్రయత్నాలను అసలు ఆపదు. రెగ్యులర్ గా ఏదో ఒక హాట్ ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేసి అమాయకమైన మగజాతిని ఏడిపించడం రాయ్ కి అలవాటే. అదేపని మరోసారి చేసింది. ఒక కత్తిలాంటి ఫోటోను ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసి "నేను చేసిన ప్రతి పొరపాటు నుంచి నేర్చుకుని ఇప్పుడు ఉన్నట్టుగా తయారయ్యాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. మరి రత్తాలు ఎలాంటి పొరపాట్లు చేసిందో.. వాటినుంచి ఏం నేర్చుకుందో వివరంగా మాత్రం వివరించలేదు. అయితే నెటిజన్లకు ఆ పొరపాట్లతో పనేమీ లేదు. వారికి కావాల్సింది ఫోటోనే. ఆ ఫోటో ఎప్పటిలాగే అదిరిపోయింది. బ్లాక్ బికిని ధరించి ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ లొకేషన్ లో రిసార్టులోని చెక్క బెంచిపై కూర్చుంది. చలువ కళ్ళజోడు ధరించి ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన అందాన్ని నెటిజన్లను ఆస్వాదించమన్నట్టుగా పోజిచ్చింది.

ఈ ఫోటోకు నెటిజన్ల స్పందన కూడా సూపర్ గానే ఉంది. "కిల్లర్ ఫిష్".. "హాట్ బార్బీ డాల్".. "స్పైసీ బికినీ".. "ఈ వేడికి నా హృదయం కరిగింది" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక రాయ్ లక్ష్మి సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'సిండ్రెల్లా' అనే చిత్రంలోనూ.. కన్నడలో 'ఝాన్సి' అని మూవీలోనూ నటిస్తోంది.
 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.
 

Most Viewed

ఈ దేశంలో మోడీ ఒక్కడే హిందునా..? కెసిఆర్ కీలక వ్యాఖ్యలు

అమెరికాలో మహేష్ కి సర్జరీ, ఐదు నెలలు రెస్ట్!

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డు

జబర్దస్త్ యాంకర్ రష్మి 'సిస్టర్' ఫొటోస్.. చూస్తే మీరు షాక్ అవ్వలిసిందే

లైవ్ స్పీచ్: కెసిఆర్ ప్రెస్ మీట్

జనసేన లాంగ్ మార్చ్ వాయిదా..!

రవితేజ రేర్ ఫోటోలు: అసిస్టెంట్ స్థాయి నుండి హీరో రేంజ్..!

అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ స్థానం ఎంతో తెలుసా..?

పవన్‌ కల్యాణ్‌-క్రిష్ సినిమాకి హీరోయిన్‌ ఫిక్స్‌!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జోరు

సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..

హైదరాబాద్ ఇంటర్ విద్యార్థిని హత్య.. మిస్టరీ వీడింది

సిరిసిల్లలో తెరాసకి షాక్ ఇచ్చిన ఇండిపెండెంట్లు

మద్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్న సీఎం కేసీఆర్‌

తెలంగాణలో మున్సిపల్ ఫలితాలు..కొనసాగుతున్న కారు హవా..

పార్టీ శ్రేణులతో కేటీఆర్.. సంబరాలకు తెరాస ఏర్పాట్లు..

డిస్కోరాజా ఫస్ట్ డే కలెక్షన్స్

అప్పుడు క్రికెట్ లో చుక్కలు చూపించాం...ఇప్పుడు ఆర్థికంగా..:ఇమ్రాన్

బీజేపీకి 80 మంది నేతలు గుడ్ బై

మహేష్ బాబు వాడే లగ్జరీ కార్లు ఇవే..!