హిందూవాదమే బీజేపీ నేతల వ్యూహం?

"హిందుగాళ్ళు బొందుగాళ్ళు" అని కరీంనగర్ సభలో కేసీర్ అన్న మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను శాసించ బోతున్నాయా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. బీజేపీ నేతలు హిందూవాదం తో రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారు. 2014 ఎన్నికల నుండి తెలంగాణాలో తెలంగాణ వాదం వినిపిస్తున్నది అయితే ఈ మధ్య కేంద్రం ట్రిపుల్ తలాక్ బిల్, 370 ఆర్టికల్ రద్దు కావడం తో దేశం మొత్తం బీజేపీని పాజిటివ్ దృక్పధం తో చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితులలో వదులుకోమని బీజేపీ నేతలంటున్నారు. దీనికి తోడు ఈ మధ్య కాలం లో కేసీర్ "హిందుగాళ్ళు- బొందుగాళ్ళు" అనే మాట కూడా బీజేపీకి కలిసి రాబోతుంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి బీజేపీ సంసిద్ధమైనట్లు తెలుస్తుంది.

 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.