డోరియన్ హరికేన్ వల్ల మరణించిన వారు 50, నిరాశ్రయులు 70000

బహామాస్ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గడిచిన రెండు రోజుల్లో డోరియన్ హరికేన్ సృష్టించిన భీబత్సమ్ అంతా ఇంతా కాదు. డోరియన్ హరికేన్ దెబ్బకు బహామాస్ లో 50 మంది మరణించారు, 700000 మంది నిరాశ్రయులు అయ్యారు. బాధితుల కోసం శోధన బృందాలు బహామాస్ శిధిలాలలో వెతుకుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు. తుఫాను, ద్వీపం యొక్క భాగాలను నాశనం చేసిన రెండు వారాల తరువాత, వేలాది మందికి ఇళ్ళు లేదా నీరు మరియు విద్యుత్ వంటి అవసరమైన మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయి.

అత్యంత దయనీయమైన ఆ దృశ్యాలను ఈ వీడియో లో చూద్దాం...

 
 

0 Comments

Write a comment ...
Post comment
Cancel
    Please submit your comments.